పిచ్చి పీక్స్, ఎంఏ పొలిటికల్ సైన్స్ లో ysrcp ప్రశ్న! *Politics | Telugu OneIndia

2022-11-06 14,260

In the MA Political Science Distance Education exam conducted by the Andhra University authorities, under 4(b) all the students were taken aback as there was an explanation about YSR CP policies and programs | ఆంధ్రా విశ్వవిద్యాలయం అధికారులు నిర్వహించిన ఎంఏ పొలిటికల్ సైన్స్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పరీక్షలో 4(బి) కింద వైఎస్సార్ సీపీ విధానాలు, కార్యక్రమాల గురించి వివరించండి అని ఉండటంతో విద్యార్థులంతా అవాక్కయ్యారు. సబ్జెక్టుకు సంబంధంలేని ప్రశ్న అడగడంతో అందరూ ఆశ్చర్యపోయారు. పొలిటికల్ సైన్స్ కాబట్టి వైసీపీ రాజకీయ పార్టీ అని ఉండొచ్చు. కానీ ఏకంగా ప్రభుత్వ విధానాల గురించి ప్రశ్న అడగడంతో తెలుగుదేశం, జనసేన నాయకులు విమర్శలు ఎక్కుపెట్టారు. భారతీయ జనతాపార్టీ నేత వై.సత్యకుమార్ ట్వీట్ చేశారు.

#BJP
#Ysatyakumar
#YSRCP
#AndhraUniversity
#Andhrapradesh

Videos similaires